View Prasna Answers

Get Answers for Date : << Back to roster

Broadcaster : Raghuveer Sriramula       Newsreader : Raajesh

ఈవారం ప్రశ్న :
Artificial Intelligence/AI అనేది ప్రపంచానికి ప్రమాదమని మీరు భావిస్తున్నారా? Yes or No లేదా చెప్పలేము అని తెలుపగలరు. లేదు brief గా మీ సమాధానాన్ని వివరిస్తే శ్రోతలకు వినిపిస్తాము.

ఈవారం ప్రశ్న సమాధానములు ది : Sat 5th Sep 2026

SNofirst_namelast_nameemailphonesuburbstatemessage
448SuryaSattisatti.surya12@gmail.com0451548972Parramattaన్యూ సౌత్ వేల్స్ (NSW)AI టెక్నాలజీ అనేది భవిష్యత్తులో ప్రమాదకరం కాదని నేను భావిస్తున్నాను. ఈ టెక్నాలజీని నియమ నిబంధనలతో, సామాజిక స్పృహతో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నా ఉద్దేశం.
449RaajeshSayyapureddiraajaeshdora@gmail.com0435349845westmeadన్యూ సౌత్ వేల్స్ (NSW) లేదు, కృతిమ మేధకి మనము భయపడుతున్నంత విషయం లేదు. మానవునికి దేవుడు మనస్సుని ఇచ్చాడు..నేటి ప్రపంచాన్ని చూస్తే మనము వనరులను ఏ మేరకు దుర్వినియోగం చెస్తున్నామో జగమెరిగిన సత్యమే. కృతిమ మేధ మానవ సృష్టి - ఇది మానవుని బుద్ధి కోశం/ఇంటెల్లెక్ట్ స్థాయి కి చెరుకొని మంచిగా రాణిస్తుంది.. కృతిమ మేధ - కి మంచి గవర్నన్స్ ఎంతో అవసరం..ఇది ఉంటే మనము భయపడనవసరం లేదు. అమనస్కము - అనేది మనిషి మాత్రమే సాధ్యము కృతిమ మేధ కి అసాధ్యము.
450DurgaChikatlabhavanidurga8988@gmail.com0490921317Parramattaన్యూ సౌత్ వేల్స్ (NSW)AI వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలను విజ్ఞానంగా తెలుసుకుంటున్నాం. అయితే, నా ఉద్దేశం ప్రకారం AI టెక్నాలజీ వల్ల ఉపయోగం కంటే ప్రమాదమే ఎక్కువగా పొంచి ఉందని అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం AIని ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో మనకు పూర్తిగా తెలియకపోవడమే. AIని ఉపయోగించే విధానం మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాగే, AIపై మనం ఎక్కువగా ఆధారపడటం వల్ల మనిషి ఆలోచనా శక్తి క్రమంగా తగ్గిపోయి, మెదడు మొద్దుబారిపోయే అవకాశం కూడా ఉందేమో అనిపిస్తుంది.
451SunilTheerthamstheertham@hotmail.com0409079558Eppingన్యూ సౌత్ వేల్స్ (NSW) Too early to say - like any other technology, there is lot of hype, It can be miused/abused. Being a techie, I am leaning more towards yes.
452MadhuByreddymrbyreddy@gmail.com0425209397North Strathfieldన్యూ సౌత్ వేల్స్ (NSW)సరిగ్గా వాడితే - వరం అవుతుంది , హద్దులు దాటితే - భారం అవుతుంది!
453SaradhiMotamarrimsaradhi@hotmail.com0430022130Rydeన్యూ సౌత్ వేల్స్ (NSW)Man is at a decision point: going to tread a path of unctrolled, unexplainable and atomic path. When man's decision and inner instincts override an algorithmic tool, one day we hear: "Damn it! Katha Addam Tirigindi."

<< Back to roster